ఖాజాగూడలో ‘షోబోట్ సోషల్ – పికిల్ డిస్ట్రిక్ట్ × మడికేరి క్రాఫ్ట్ కాఫీ’ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. స్పోర్ట్స్, కాఫీ, హాస్పిటాలిటీని ఒకే వేదికపై అందించేలా షోబోట్ సోషల్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జయేష్ రంజన్, ఐఏఎస్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి. సృజన, ఐఏఎస్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్, ఐపీఎస్, మాజీ ఒలింపియన్ టెన్నిస్ క్రీడాకారుడు విష్ణు వర్ధన్, క్రీడాకారిణి సాత్విక సమ, పికిల్‌బాల్ వరల్డ్ కప్ పతక విజేత ప్రశాంతి, తెలంగాణ పికిల్‌బాల్ అసోసియేషన్ సభ్యుడు వంశీ తదితరులు పాల్గొన్నారు.షోబోట్ సోషల్ వ్యవస్థాపకుడు సందీప్ సిన్హా, సహ వ్యవస్థాపకురాలు తప్తి దత్తా, మడికేరి క్రాఫ్ట్ కాఫీ వ్యవస్థాపకురాలు సరితా సర్కార్‌తో పాటు పలువురు క్రీడా రంగ ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు.











Leave a Reply