Home Sports

Category: Sports

Post
పింక్ పవర్ రన్ 3.0కు శ్రీకారంరొమ్ము క్యాన్సర్‌పై అవగాహనకు మహిళలంతా భాగస్వాములు కావాలి. – సుధారెడ్డి

పింక్ పవర్ రన్ 3.0కు శ్రీకారంరొమ్ము క్యాన్సర్‌పై అవగాహనకు మహిళలంతా భాగస్వాములు కావాలి. – సుధారెడ్డి

రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం, మహిళల్లో ఆరోగ్యంపై చైతన్యం పెంచడం లక్ష్యంగా నిర్వహించనున్న ‘పింక్ పవర్ రన్ 3.0’ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు రన్‌కు సంబంధించిన ప్రత్యేక టీ-షర్ట్, మెడల్స్‌ను ఆవిష్కరించారు.మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, రొమ్ము క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించడం ద్వారా మెరుగైన చికిత్స పొందే అవకాశం ఉంటుందని నిర్వాహకులు సుధారెడ్డి తెలిపారు. ఆరోగ్య అవగాహనతో పాటు ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించడమే పింక్ పవర్ రన్ ప్రధాన ఉద్దేశమన్నారు.ఈ కార్యక్రమంలో...

Post
గోలిగూడ సెంట్రల్ గురుద్వారా సాహిబ్ శతాబ్ది వేడుకల్లో సెంటినరీ మారథాన్

గోలిగూడ సెంట్రల్ గురుద్వారా సాహిబ్ శతాబ్ది వేడుకల్లో సెంటినరీ మారథాన్

హైదరాబాద్‌లోని సెంట్రల్ గురుద్వారా సాహిబ్, గోలిగూడ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం సెంటినరీ మారథాన్ నిర్వహించారు. “రన్ ఫర్ ఫెయిత్, రన్ ఫర్ సేవా” నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 3కే, 5కే రన్‌తో పాటు ఫ్యామిలీ వాక్‌థాన్ నిర్వహించారు.హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్, ఐమాక్స్ సమీపం నుంచి ప్రారంభమైన మారథాన్ పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్ మీదుగా సాగి తిరిగి హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌కు చేరుకుంది. అన్ని వయసుల వారు పాల్గొన్న ఈ కార్యక్రమంలో 5,000 మందికి...