Home Sporting

Category: Sporting

Post
హైదరాబాద్‌లో ‘షోబోట్ సోషల్’ గ్రాండ్ లాంచ్.

హైదరాబాద్‌లో ‘షోబోట్ సోషల్’ గ్రాండ్ లాంచ్.

ఖాజాగూడలో ‘షోబోట్ సోషల్ – పికిల్ డిస్ట్రిక్ట్ × మడికేరి క్రాఫ్ట్ కాఫీ’ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. స్పోర్ట్స్, కాఫీ, హాస్పిటాలిటీని ఒకే వేదికపై అందించేలా షోబోట్ సోషల్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జయేష్ రంజన్, ఐఏఎస్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి. సృజన, ఐఏఎస్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్, ఐపీఎస్, మాజీ ఒలింపియన్ టెన్నిస్ క్రీడాకారుడు విష్ణు వర్ధన్, క్రీడాకారిణి సాత్విక సమ, పికిల్‌బాల్ వరల్డ్ కప్ పతక విజేత...