షాపర్స్ స్టాప్ దసరా కలెక్షన్ ఆవిష్కరణ. షాపర్స్ స్టాప్ హైదరాబాద్ శరత్ సిటీ మాల్‌లో ప్రత్యేక ఫ్యాషన్ షో నిర్వహించి దసరా కలెక్షన్‌ను ఆవిష్కరించింది. నటి నిధి అగర్వాల్ షోస్టాపర్‌గా ర్యాంప్‌పై సందడి చేశారు.భారతీయ సంప్రదాయాలు, సమకాలీన ఫ్యాషన్‌ను మేళవించిన ఈ కలెక్షన్‌లో పూజలు, నవరాత్రి, విజయదశమి, పార్టీ వేడుకలకు అనువైన ఎత్నిక్, ఇండో-వెస్ట్రన్, వెస్ట్రన్ లుక్‌లను ప్రదర్శించారు. షాపర్స్ స్టాప్ CMO జితేన్ మహేంద్ర మాట్లాడుతూ, ప్రతి పండుగ సందర్భానికి అనుగుణమైన ఫ్యాషన్, బ్యూటీ, యాక్సెసరీలను...
Home
Fashion
Category: Fashion
ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ 2027కు శ్రీకారం.తెలంగాణ యువత ప్రతిభకు జాతీయ వేదిక.
ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ 2027కు శ్రీకారం చుట్టారు. మిస్ ఇండియా ఆర్గనైజేషన్, మేఘా సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో మూడేళ్లపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఫెమినా మిస్ ఇండియా సౌత్ 2026 ఇందు ఫాల్గుణి, ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ 2024 ప్రకృతి కంబం పాల్గొన్నారు.తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి యువ ప్రతిభను గుర్తించి, వారికి శిక్షణ, మార్గదర్శకత్వం, జాతీయ స్థాయి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. అందంతో పాటు...



