ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ 2027కు శ్రీకారం చుట్టారు. మిస్ ఇండియా ఆర్గనైజేషన్, మేఘా సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో మూడేళ్లపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఫెమినా మిస్ ఇండియా సౌత్ 2026 ఇందు ఫాల్గుణి, ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ 2024 ప్రకృతి కంబం పాల్గొన్నారు.తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి యువ ప్రతిభను గుర్తించి, వారికి శిక్షణ, మార్గదర్శకత్వం, జాతీయ స్థాయి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. అందంతో పాటు...
Author: Priyaa99
పింక్ పవర్ రన్ 3.0కు శ్రీకారంరొమ్ము క్యాన్సర్‌పై అవగాహనకు మహిళలంతా భాగస్వాములు కావాలి. – సుధారెడ్డి
రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం, మహిళల్లో ఆరోగ్యంపై చైతన్యం పెంచడం లక్ష్యంగా నిర్వహించనున్న ‘పింక్ పవర్ రన్ 3.0’ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు రన్‌కు సంబంధించిన ప్రత్యేక టీ-షర్ట్, మెడల్స్‌ను ఆవిష్కరించారు.మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, రొమ్ము క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించడం ద్వారా మెరుగైన చికిత్స పొందే అవకాశం ఉంటుందని నిర్వాహకులు సుధారెడ్డి తెలిపారు. ఆరోగ్య అవగాహనతో పాటు ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించడమే పింక్ పవర్ రన్ ప్రధాన ఉద్దేశమన్నారు.ఈ కార్యక్రమంలో...
హైదరాబాద్‌లో రాయల్ స్టాగ్ బూమ్‌బాక్స్ సీజన్-4 గ్రాండ్ ఫినాలే
సీగ్రామ్స్ రాయల్ స్టాగ్ బూమ్‌బాక్స్ సీజన్-4 గ్రాండ్ ఫినాలే హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా జరిగింది. సంగీతం, హిప్‌హాప్, గేమింగ్, ఆర్ట్, కల్చర్‌ను మేళవించిన ఈ కార్యక్రమంలో వేలాది మంది అభిమానులు పాల్గొన్నారు.అంతర్జాతీయ హిప్‌హాప్ స్టార్ ఫ్రెంచ్ మోంటానా తొలిసారిగా భారత్‌లో ప్రదర్శన ఇచ్చి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ప్రముఖ గాయకులు ఎల్‌వీ రేవంత్, నిఖితా గాంధీ, డీజే సాహిల్ గులాటి తమ ప్రదర్శనలతో సందడి చేశారు. గేమింగ్ కంటెంట్ క్రియేటర్ పాయల్ ధారే నిర్వహించిన లైవ్ గేమింగ్...
వీకే కొరియన్ డెర్మా క్లినిక్ గ్రాండ్ లాంచ్
హైదరాబాద్‌లో వీకే కొరియన్ డెర్మా క్లినిక్ గ్రాండ్ లాంచ్ ఘనంగా జరిగింది. కొరియన్ బ్యూటీ కాన్సెప్ట్ ఆధారంగా ఆధునిక స్కిన్ & హెయిర్ కేర్ ట్రీట్‌మెంట్స్ అందించడమే లక్ష్యంగా క్లినిక్‌ను ప్రారంభించారు. చర్మం, జుట్టు సంరక్షణతో పాటు ఆధునిక డెర్మటాలజీ, ఏస్తటిక్ కేర్ సేవలను అందించేందుకు క్లినిక్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరులో తమ సేవలను అందిస్తోంది.ప్రధాన సేవలు: స్కిన్ కేర్ | హెయిర్ కేర్ | ఏస్తటిక్ ట్రీట్‌మెంట్స్ప్రత్యేకత: కొరియన్-ప్రేరణతో ఆధునిక బ్యూటీ...
కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే.. ట్రాఫిక్ కష్టాలు
హైదరాబాద్‌లో కేబీఆర్ పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్‌వే ట్రాఫిక్ విధానం అమల్లోకి వచ్చింది. హెచ్-సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనుల నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించారు. తొలిరోజే పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొత్త ట్రాఫిక్ విధానానికి అలవాటు పడేందుకు 7–10 రోజులు పట్టొచ్చని పోలీసులు తెలిపారు.




