హైదరాబాద్ నాయర్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం (ఆగస్టు 23) బోయిన్‌పల్లిలోని ఎంఎంఆర్ గార్డెన్స్‌లో ఓనం వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకలకు కేరళ డీజీపీ ఎస్. శ్రీజిత్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.కేరళ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలను ప్రత్యేకంగా రూపొందించారు. పూక్కళం, చెండమేళం, మహాబలి స్వాగతం, కేరళ సంప్రదాయ దుస్తుల్లో మహిళల తిరువాతిరకళి, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శ్రీజిత్, ఐపీఎస్ మరియు ఆయన బృందం అందించే ‘సంగీత...
Category: General
వీకే కొరియన్ డెర్మా క్లినిక్ గ్రాండ్ లాంచ్
హైదరాబాద్‌లో వీకే కొరియన్ డెర్మా క్లినిక్ గ్రాండ్ లాంచ్ ఘనంగా జరిగింది. కొరియన్ బ్యూటీ కాన్సెప్ట్ ఆధారంగా ఆధునిక స్కిన్ & హెయిర్ కేర్ ట్రీట్‌మెంట్స్ అందించడమే లక్ష్యంగా క్లినిక్‌ను ప్రారంభించారు. చర్మం, జుట్టు సంరక్షణతో పాటు ఆధునిక డెర్మటాలజీ, ఏస్తటిక్ కేర్ సేవలను అందించేందుకు క్లినిక్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరులో తమ సేవలను అందిస్తోంది.ప్రధాన సేవలు: స్కిన్ కేర్ | హెయిర్ కేర్ | ఏస్తటిక్ ట్రీట్‌మెంట్స్ప్రత్యేకత: కొరియన్-ప్రేరణతో ఆధునిక బ్యూటీ...
కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే.. ట్రాఫిక్ కష్టాలు
హైదరాబాద్‌లో కేబీఆర్ పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్‌వే ట్రాఫిక్ విధానం అమల్లోకి వచ్చింది. హెచ్-సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనుల నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించారు. తొలిరోజే పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొత్త ట్రాఫిక్ విధానానికి అలవాటు పడేందుకు 7–10 రోజులు పట్టొచ్చని పోలీసులు తెలిపారు.


