Home Indira Priyadarshini Journalist

Author: Indira Priyadarshini Journalist (Indira Priyadarshini Journalist)

Post
అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణపై కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణపై కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే.. కేంద్రం వైఖరి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం: సీఎం హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధి, విద్య, క్రీడలు, పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటనకు కార్యాచరణ రూపొందించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.తమ విదేశీ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను విదేశాంగ మంత్రిత్వ శాఖకు సమర్పించామని సీఎం వెల్లడించారు. ఇంగ్లాండ్ పర్యటనకు అనుమతి ఇచ్చి, అమెరికా పర్యటనకు...

Post
హైదరాబాద్‌లో నాయర్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఓనం వేడుకలు

హైదరాబాద్‌లో నాయర్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఓనం వేడుకలు

హైదరాబాద్ నాయర్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం (ఆగస్టు 23) బోయిన్‌పల్లిలోని ఎంఎంఆర్ గార్డెన్స్‌లో ఓనం వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకలకు కేరళ డీజీపీ ఎస్. శ్రీజిత్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.కేరళ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలను ప్రత్యేకంగా రూపొందించారు. పూక్కళం, చెండమేళం, మహాబలి స్వాగతం, కేరళ సంప్రదాయ దుస్తుల్లో మహిళల తిరువాతిరకళి, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శ్రీజిత్, ఐపీఎస్ మరియు ఆయన బృందం అందించే ‘సంగీత...

Post
గోలిగూడ సెంట్రల్ గురుద్వారా సాహిబ్ శతాబ్ది వేడుకల్లో సెంటినరీ మారథాన్

గోలిగూడ సెంట్రల్ గురుద్వారా సాహిబ్ శతాబ్ది వేడుకల్లో సెంటినరీ మారథాన్

హైదరాబాద్‌లోని సెంట్రల్ గురుద్వారా సాహిబ్, గోలిగూడ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం సెంటినరీ మారథాన్ నిర్వహించారు. “రన్ ఫర్ ఫెయిత్, రన్ ఫర్ సేవా” నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 3కే, 5కే రన్‌తో పాటు ఫ్యామిలీ వాక్‌థాన్ నిర్వహించారు.హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్, ఐమాక్స్ సమీపం నుంచి ప్రారంభమైన మారథాన్ పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్ మీదుగా సాగి తిరిగి హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌కు చేరుకుంది. అన్ని వయసుల వారు పాల్గొన్న ఈ కార్యక్రమంలో 5,000 మందికి...