Home KoreanSkincare

Tag: KoreanSkincare

Post
వీకే కొరియన్ డెర్మా క్లినిక్ గ్రాండ్ లాంచ్

వీకే కొరియన్ డెర్మా క్లినిక్ గ్రాండ్ లాంచ్

హైదరాబాద్‌లో వీకే కొరియన్ డెర్మా క్లినిక్ గ్రాండ్ లాంచ్ ఘనంగా జరిగింది. కొరియన్ బ్యూటీ కాన్సెప్ట్ ఆధారంగా ఆధునిక స్కిన్ & హెయిర్ కేర్ ట్రీట్‌మెంట్స్ అందించడమే లక్ష్యంగా క్లినిక్‌ను ప్రారంభించారు. చర్మం, జుట్టు సంరక్షణతో పాటు ఆధునిక డెర్మటాలజీ, ఏస్తటిక్ కేర్ సేవలను అందించేందుకు క్లినిక్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరులో తమ సేవలను అందిస్తోంది.ప్రధాన సేవలు: స్కిన్ కేర్ | హెయిర్ కేర్ | ఏస్తటిక్ ట్రీట్‌మెంట్స్ప్రత్యేకత: కొరియన్-ప్రేరణతో ఆధునిక బ్యూటీ...