జూబ్లీ హిల్స్‌లోని వారాహి సిల్క్స్ రెండో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. కార్యక్రమానికి డా. ప్రీతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.తనకి చేనేత వస్త్రాలు అంటే ఇష్టం అని చేనేతని అందరూ ప్రోత్సహించాలని, దసరా కి చాలా కలెక్షన్ వారహి లో ఉంచారు అని ఆమె అన్నారు, కేవలం రెండేళ్లలోనే సంస్థ ఆరు స్టోర్లకు విస్తరించిందని సంస్థకి కి శుభాకాంక్షలు చెప్పారు . నాణ్యమైన సిల్క్, బ్రైడల్, ఫెస్టివ్ కలెక్షన్స్‌తో కస్టమర్ల ఆదరణ పొందుతున్నామని డైరెక్టర్లు యేచూరి మణిదీప్, డా. స్పందన తెలిపారు. వార్షికోత్సవం, వివాహ సీజన్ సందర్భంగా అక్టోబర్ 10 నుంచి 25 వరకు ₹25,000 విలువైన కొనుగోలుపై ఉచిత బంగారు నాణెం అందించనున్నట్లు సంస్థ డైరెక్టర్ తెలిపారు.
Leave a Reply